ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
కీర్తనగర్ హౌసింగ్‌బోర్డ్ కాలనీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) సంఘ శతాబ్ది కార్యక్రమాల్లో భాగంగా వరంగల్ 16 డివిజన్ కీర్తినగర్ హౌసింగ్‌బోర్డ్‌కాలనీ (కోటిలింగాల బస్తీ) లోని అభయాంజనేయస్వామి ఆలయంలో మంగళవారం సంక్రాంతి ఉత్సవం (Sankranthi Utsavam) ఘనంగా జరిగింది. ఈ ఉత్సవానికి ముఖ్య వక్తగా వరంగల్ మహానగర్ కార్యకారిణి సదస్య్ అల్లోజు వెంకటేశ్వర్లు, ముఖ్యఅతిథిగా కాశిబుగ్గ నగర సహా కార్యవహా దినేష్ తోపాటు పెద్ద సంఖ్యలో స్వయంసేవక్‌లు, కాలనీవాసులు, చిన్నారులు హాజరయ్యారు.ఈసందర్భంగా అల్లోజు వెంకటేశ్వరు … Read more
Read More